జన్నారం మండలంలో గోదావరి నదికి రెవెన్యూ హద్దులను

*అటవీ శాఖ గుర్తించాలి బఫెరేరియా కోరేరియా సెన్సిటివిటీ జోన్ ప్రాంతాన్ని చూపాలి

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్ జన్నారం మండలంలోని కవ్వాల అభయ అరణ్యం టైగర్ జోన్ సెన్సిటివిటీ జోన్ వన్యప్రాణుల చట్టం 1972 సం స్వారీ దట్టమైన అడవి బఫర్ ఏరియా కోర్ ఏరియా హద్దులను మ్యాప్ ను నక్షాను పత్రిక ముఖంగా మరియు గ్రామపంచాయతీలలో గోడలపై అటవీ హద్దుల ప్రాంతాలను తెల్పాల్సిన పరిస్థితి అటవీ శాఖ ఉన్నత అధికారులకు ఉంది రెవెన్యూ పరిధిలో రైతు సొంత భూమిలో మేటలు వేసిన ఇసుక స్థానిక గ్రామాల్లోని అవసరాలకు ఇందిరమ్మ ఇండ్ల పనులకు రెవెన్యూ పరిధిలో ఇసుక తీసుక వస్తుంటే అటవీశాఖ అధికారులు అటవీ హక్కుల చట్టాలతో సెన్సిటివిటీ జోన్ పేరుతో నిరుద్యోగులైన ట్రాక్టర్ యజమానుల యొక్క ట్రాక్టర్లను తీసుకువచ్చి ఫారెస్ట్ ఆఫీసు రేంజ్ లలో నెలల తరబడి బండ్లను ఉంచుతూ అత్యధిక ఫైన్లు 50వేల 90 వేల రూపాయల వరకు విధిస్తూ అనేక రకాలైన Answering చేస్తున్న తరుణంలో ఫారెస్ట్ అడవిలోని ఎకో సిస్టం ప్రాంతానికి వస్తే చర్యలు తీసుకోవాలి గోదావరి ఇసుకను టెండర్ వేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *