సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14. 2026. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో మరియు అనుబంధ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందాలనే ఉద్దేశంతో ఇండ్లు మంజూరు అయినప్పటికీ టైగర్ జోన్ ప్రాంతంగా జన్నారం ఉండడంతో పది కిలోమీటర్ల మేర మధ్యస్థ అడవి నుండి చిట్టచివరి వరకు కోరేరియా బఫర్ ఏరియాలో ఇబ్బందులు చేస్తూ రెవెన్యూ పరిధిలోని భూమి కోతకు గురైన గ్రామ శిఖం కంఠం మత్తడుల లోని ఓరెల లోని నాణ్యతలేని ఇసుకను తీసుకువచ్చి ఇండ్ల నిర్మాణం చేస్తున్న పరిస్థితిలో నాణ్యమైన గ్రేడ్ ఉస్కే గోదావరిలో 3.5 మీటర్ల కన్నా ఎక్కువగా లోతులో ఇసుక ఉండడం కిలోమీటర్ల పొడవున నాణ్యమైన ఇసుక ప్రస్తుతం పరిస్థితుల్లో ఉన్నందున రెవెన్యూ పరిధిలో టెండర్ వేసి ఇందిరమ్మ ఇళ్లకు అటవీ హంసలను తొలగిస్తూ అందించాలని గృహ నిర్మాణదారులు కోరారు వర్షాకాలం సమీపిస్తే ఇండ్లు కట్టడం ఇబ్బంది ఉంటుంది ఇసుక దిగువ ప్రాంతానికి వెళ్తుంది.