సాక్షి, డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, శంకరపట్నం ,కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్టు, బి.ఆర్, మాన కొండూరు మాజీ ఎమ్మెల్యే, సంస్కృత విభాగం మాజీ చైర్మన్, రసమయ బాలకిషన్ ముఖ్య అనుచరుడైన గూళ్ల రమేష్, లావణ్య దంపతుల మ్యారేజ్ డే గురువారం ముత్తారం గ్రామంలో ఘనంగా జరిగింది,, ఈ సందర్భంగా అభిమానులు శ్రేయోభిలాషులు కేక కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రమేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు,, ఈ సందర్భంగా రమేష్ గ్రామం లో పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, కార్యక్రమంలో అభిమానులు, శ్రేయోభిలాషులు రమేష్ దంపతులను అభినందించారు.