క్యాతన్ పల్లి లో బిఆర్ఎస్, సీపీఐ కూటమికే మున్సిపల్ పీఠం….

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్, సీపీఐ పార్టీల కూటమికే మున్సిపల్ పీఠం దక్కింది. మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా టిఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 1 సీటు గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య బిఆర్ఎస్, సిపిఐ పార్టీల కూటమికి రావడంతో ఆ పార్టీలకే మున్సిపల్ పీఠం దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *