కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రో త్సాహకాల ద్వారా కోనసీ మ జిల్లాలోని స్థానిక కొ బ్బరి అరటి కోకో ఉత్పత్తు లకు జాతీయ, అంతర్జా తీయ మార్కెట్లలో ప్రవేశ పెట్టి

*ఆర్థికాభి వృద్ధి సాధించడమే లక్ష్యంగా కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు,
అమలాపురం శుక్రవారం జిల్లా ఎగుమ తుల ప్రోత్సాహక కమిటీ 18వ సమావేశం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వ ర్యంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం సభ్యుల తో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా 17వ సమావేశపు పరిశ్రమ ల ప్రోత్సాహం, ఎగుమతు ల పెంపు, ఎo ఎస్ ఎం ఇ అనుమతుల మినిట్స్ పై తీసుకున్న నిర్ణయాలను జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అరుణ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని గుర్తించి, స్థానిక అరటి, కొబ్బరి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతులు చేసే విధం గా ప్రోత్స హించాలన్నారు. ఎగుమతుల పెంపు కోసం వ్యూ హాల రూపకల్పన, ఎగుమతిదారుల సమ స్యల పరి ష్కారం ఆర్థిక సహాయం అందించడం తో పాటుగా ఒక జిల్లా- ఒక ఉత్పత్తి కార్య క్రమ అమలు పురోగతి పై సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్. ఎస్ ఎం ఇ /ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవం తం చేయా లని ఆదేశించారు. తదుపరి ఆ యొక్క స్థలాలను ఏపీఐఐసీ ద్వారా మౌలిక వసతులు కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు .ఎం ఎస్ ఎం ఈ పథకం ద్వారా యూనిట్ల స్థాపనకై కొత్త పారిశ్రామిక వేత్తలకు మార్గ దర్శకత్వం వహించాలన్నా రు.కొత్త పరిశ్రమల అనుమ తులు క్లియరెన్సులు ఏకగవాక్ష విధానంలో త్వరితగ తిన ఇవ్వాలని ఆదేశించా రు కొత్తగా స్థాపించబడే యూనిట్ల ప్రతిపాదనల పరిశీలన,భూ కేటాయింపు,విద్యుత్, నీరు, కాలు ష్య నియంత్రణ అనుమ తుల సమన్వయం చేసు కోవాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి వద్ద పెండింగ్లో ఉన్న రెండు దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలన్నారు. పరిశ్రమల విస్తరణ ఆధునీ కరణ, మరియు ఉన్న యూనిట్ల విస్తరణకు ఆర్థిక సాంకేతిక సహాయం అందించాలన్నారు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ డిజిటలైజేషన్,సబ్సిడీలు, రాయితీలు,ఇండస్ట్రియల్ పార్కులు,ఎగుమతి సామర్థ్యం పెంపుకు చర్యలు .ఒక జిల్లా ఒక ఉత్పత్తి కొబ్బరి ఉత్ప త్తులు, నేచురల్ బనానా ఫైబర్స్, క్వాయర్ ఉత్పత్తులు గుర్తించబ డ్డాయన్నారు .వాల్యూ అడిషన్ శిక్షణలు, మార్కెట్ లింకేజ్‌లు పారదర్శకంగా రుణాలను మంజూరు చేయాలనన్నా రు.సింగిల్ విండో అను మతుల పురోగతి APIIC ద్వారా సింగిల్ విండో సిస్టమ్ ఆన్‌లైన్‌లో అమ లులో ఉందన్నారు పరిశ్రమల అనుమతులు వేగవంతం కావడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి వి రమణ, ఏపీఐఐసీసీ జోనల్ మేనేజర్ రమణా రెడ్డి, ఎమ్ ఎస్ ఎం ఇ డైరెక్టర్ అంబటి భూలక్ష్మి, ఏపీ ఇండస్ట్రియల్ బోర్డు సభ్యులు మట్టపర్తి భారతి ఎల్డీఎం కేశవ వర్మ సిడ్బి ప్రోగ్రాం అధికారి శ్రీనివా సరావు, కాలుష్య ని యంత్రణ మండలి e e సూర్య కళ, ఏపీ ఈపీ డీసీఎల్ పర్యవేక్షణ ఇంజనీర్ బి రాజేశ్వరి, డిపిఓ శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *