కామారెడ్డి మున్సిపల్ ఎలక్షన్లో 15వ వార్డు అభ్యర్థి సూరజ్ వనిత రామ్మోహన్ గణ విజయం

సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మహమ్మద్ నయీమ్ ఫిబ్రవరి 14, కామారెడ్డి పట్టణ మున్సిపల్ ఎలక్షన్లో 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని సూరోజ్ వనిత రామ్మోహన్ ఘన విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. విజయం అనంతరం సూరోజ్ వనిత రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు 15 వార్డు సభ్యులకు ప్రతిక్య ధన్యవాదాలు తెలిపారు తమపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *