కామారెడ్డి పట్టణ మున్సిపల్ ఎలక్షన్ 48 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఫిరోజి సుల్తానా ఘన విజయం

సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ ఫిబ్రవరి 14, కామరెడ్డి పట్టణ 48 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఫిరోజి సుల్తానా అన్వర్ ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ కి48 వార్డు ప్రజలకు ప్రత్యేకియా ధన్యవాదాలు తెలిపారు తనపై నమ్మకంతో తనను గెలిపించిన వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు…