కామరెడ్డి 49 వాడు సభ్యుడుగా ఇసాక్ షేరు ఘన విజయం

సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ ఫిబ్రవరి 14, కామారెడ్డి పట్టణ మున్సిపల్ ఎలక్షన్లో 49 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇసాక్ షేరు ఘన విజయం సాధించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కి మహమ్మద్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ 49 వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తమపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటరు ప్రతిక్య ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా తమ వార్డుని అభివృద్ధి మార్గ దశల్లో నడిపిస్తా అని చెప్పుకొచ్చారు.