కాంగ్రెస్ పార్టీ విజయోత్సవం

ఆందోల్ ఫిబ్రవరి 14( సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య) అందోల్ 4,5,6,7వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తిరుమల కల్పన హరికృష్ణ గౌడ్ , కొత్తగోల్ల మాధవి శ్రీనివాస్ యాదవ్, రాచకొండ జ్యోతి ప్రదీప్ గౌడ్, తోట్ల రామకృష్ణ గెలుపొందారు.