అంబులెన్స్ ఉద్యోగుల అర్షం

సాక్షి డిజిటల్ న్యూస్ పద్మనాభం రిపోర్టర్ (ఈశ్వర్ )ఫిబ్రవరి 14: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 108 అంబులెన్స్ సర్వీసులో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మనాభం మండలంలో 108 అంబులెన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు థాంక్యూ సీఎం సార్ ముద్రించిన పోస్టర్ ను చూపిస్తా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *