సాక్షి డిజిటల్ న్యూస్ త్రిపురాంతకం గొట్టిముక్కల యోహాన్ విలేఖరి ఫిబ్రవరి 13, ఎర్రగొండపాలెం నియోజకవర్గ మాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎలిశెల కోటేశ్వరరావు కుమారుడు దిలీప్ వివాహనికి పశ్చిమ ప్రాంత ప్రాణదాత సీనియర్ డాక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆయన వెంట త్రిపురాంతకం మండల యువకులు హాజరయ్యారు.