జనం న్యూస్ 12 సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలకేంద్రంలో గురువారం మాజీ ఎంపీపీ,బీజేపీ నాయకులు సిర్గపురం మొగులప్ప,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి సందీప్ గౌడ్,బీజేపీ రాయికోడ్ మండలాధ్యక్షుడు కోడూరి నాగరాజ్,ఉపాధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బి.నర్సింలు, బీజేవైఎం మండలాధ్యక్షుడు శ్రీకాంత్ చేతులమీదుగా గురువారం విజేత దినపత్రిక 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు శ్రీనివాస్ రెడ్డి, మోహన్,నాగరాజ్,క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.