పొనకల్ పట్టణానికి సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ లను నిర్మించాలి

*సామాజిక సాంఘి కోద్యమ విశ్లేషకుడు మామిడి విజయ్ కోరారు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని ప్రధాన పట్టణం పొనకల్ ప్రధాన రహదారికి సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ నిర్మాణం సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున చేయాలి అన్నారు భారీ వాహనాలు రావడంతో రద్దీ ఏర్పడి అనేకసార్లు ప్రమాదాలు జరిగి స్థానిక ప్రజానీకానికి ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితులు 100 లో ఉన్నాయి ప్రత్యేకమైన బడ్జెట్ గ్రామపంచాయతీ పాలకమండలి ఏర్పర్చి ప్రత్యేక తీర్మానం చేసి పట్టణీకరణ లో భాగంగా సుందరీ కరణ మౌలిక సౌకర్యములు ఏర్పడాలి అంటే అనేక విధాలుగా ఇంటిటెక్స్ వాణిజ్య పన్ను గృహ నిర్మాణ పర్మిషన్ తోపాటు మంగళవారపు కూరగాయల సంత మార్కెట్ వేలం డబ్బులతో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారిన ప్రజాప్రతినిధులు మారిన అభివృద్ధికి నోచుకోని పొనకల్ ప్రస్తుత పరిస్థితిలో సుమారు పట్టణంలో 8,000 మంది జనాభా ఉంటుంది రెండు వేలకు పైగా గృహ నివాస గృహములు బహుళ అంతస్తుల బిల్డింగులు ఉన్నాయి పన్నులతో అభివృద్ధి చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *