పేదల బ్రతుకుల్లో వెలుగు నింపుతున్న సీఎంఆర్ఎఫ్

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 రామకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా, అనారోగ్యంతో ఆసుపత్రి పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేదల బతుకులు ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగు నింపుతోందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వెంకటరమణ కామరాజు నాయక్ మాజీ అధ్యక్షులు ఆనంద రెడ్డి లు పేర్కొన్నారు గురువారం మండలంలోని చల్ది గాని పల్లి పంచాయతీకి చెందిన ఎం మాధవి అనారోగ్యంతో ఆసుపత్రిపాలై ఆర్థికంగా వెనుకబడింది ఆదుకునే దిక్కు లేక ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆశ్రయించింది దీంతో ముఖ్యమంత్రి స్పందించి 34 0 8:34 రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు దీంతో ఆ కుటుంబం వీధిన పడకుండా బాగుపడే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రప్ప సులోచన కడ అడ్వైజరీ కమిటీ సభ్యులు రఘు క్లస్టర్ ఇంచార్జ్ రవి రెడ్డి యూనిట్ ఇంచార్జ్ నాగభూషణ్ కుప్పం నియోజకవర్గం రైతు సంఘ అధ్యక్షులు చలపతి ఎక్స్ వైస్ ఎంపీపీ చిన్నకృష్ణ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు హరి ఐ టి డి పి మండల ప్రధాన కార్యదర్శి గణేష్ నాయుడు మాజీ సర్పంచ్ సురేష్ నేతలు బాలకృష్ణ మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *