సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13,రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మహొన్నతమైన శివాలయంలో సదుల సంతోష్ -సువర్ణ దంపతులు ప్రదర్శిత ద్వాదశ జ్యోతిర్లిగాలను నిర్మాణం చేయాగ తహసీల్దార్ మొదటి లింగాన్ని ఆవిష్కకరణం చేసి అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల అభివృద్ధి అధికారి చిరంజీవి, ఎస్సై సుధీర్ రావు,ఆర్ ఐ దాసరి పద్మయ్య మరియు మరియు వారి కుటుంబ సభ్యులు స్నేహితులు మిగతా లింగేశ్వరాలను ప్రా రంభించారు,అనంతరం తహసీల్దార్ నాగర్జున మాట్లాడుతూ శివాలయం ను భక్తితో ఆర్థిక వనరులు ఇస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నా శివా సేవకుల సేవలు ఆభినందనీయం అని వివిధ రాష్టాలలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లిగాలను ఓకే చోటా భక్తులు దర్శనం అయ్యో విధంగా ఏర్పాటు చేసిన సదుల సంతోష్ సువర్ణ దంపతుల కృషి అభినందనీయం అని అన్నారు. మా అమ్మ సర్గీయ సదుల లక్ష్మిదేవి -మల్కయ్యశివాలయంలో ఏదైనా చేయాలని నాతో మాట తీసుకుంది. ఇంతలో ఆమె మరిణించగ ఆమె కోరిను ద్వాదశ జ్యోతిర్లీ లింగాలను భక్తులకు దర్శనం భాగ్యం కోసం నిర్మాణం చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో సదుల సాహితీ , దాసరి విద్యాసాగర్ ,రచన ,ఆశోక్ రాజ్యలక్ష్మి, అందే సురేష్, నీలిమా గోల్డ్ గ్రూప్ సభ్యులు శివసేవకులు ఎనగందుల రమేష్,కడకుంట్ల జగదీశ్వర్, దాసరి గంగాధర్, కిష్టయ్య, భక్తులు, తదితరులు పాల్గోన్నారు.
