జిల్లా టీబి సెంటర్ కు బెంచెస్ బహుకరణ

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు, డాక్టర్ ఎం శ్రీనివాస్ వర్మ MD chest వర్మ చెస్ట్ హాస్పిటల్ ములుగు రోడ్ వరంగల్ స్వంత లాభం కొంత మానుకొని తోటి వారికీ తోడు పడవోయ్ అని ఉద్దేశం తో గురువారం జిల్లా టి బి సెంటర్ Mgm కి పేషెంట్స్ కూర్చునే సౌకర్యం కొరకు రెండు సిమెంట్ బెంచెస్ ఇచ్చారు ఇందులో టీబీ ప్రోగ్రాము ఆఫీసర్ ములుగు సరిత ల్యాబ్ సూపర్ వైసర్ రంజిత్ శ్రీధర్ టీబీ సూపర్ వైసర్ నరేష్ సుభాషిణి డీపీపీఎం నరేష్ సరెండర్ ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *