జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ ఫిబ్రవరి 13: అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ (జిల్లా పౌరసరఫరాల శాఖ) కమిటీ సభ్యుడు ఖండవిల్లి భరత్ కుమార్ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.