సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బైరం నారాయణ 13 ఫిబ్రవరి 2026, ఈ రోజు గొల్లపెల్లి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోబడిన తోటి మిత్రుడు చిలువకోడూర్ గ్రామ సర్పంచ్ దాసరి తిరుపతి అదేవిధంగా తోటి మిత్రుడు క్లాస్మేట్ విశ్వబ్రాహ్మణ పట్టణ అధ్యక్షులు గణేష్ గారిని. పూర్వ విద్యార్థులు… వారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి. సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంపల్లి హనుమాన్లు . బరిగల భూమయ్య , అల్లాడి గోపి పప్పుల వెంకన్న సిహెచ్ మహేష్ , పల్లెర్ల రాజేందర్ నల్ల తిరుమల్ రెడ్డి , మారం పెళ్లి బాబు ఆది మల్ రెడ్డి ఓరగంటి పోచయ్య కొమరన్న మాణిక్యం తోటి మిత్ర బృందం పాల్గొన్నారు.
