ఘనంగా పోతురాజు బంగారమ్మ తీర్థాలు

సాక్షి డిజిటల్ న్యూస్ 13 ఫిబ్రవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్, మండలంలోని వాలాబు పంచాయతీ కోడాపల్లి గ్రామంలో పోతురాజు మండల కేంద్రంలో బంగారమ్మ తల్లి తీర్థాలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి ఆయా గ్రామానికి చెందిన భక్తులు ఉదయం నుంచి గుడి వద్ద బారులు తీరారు ప్రత్యేక పూజలు నిర్వహించారు మొక్కులు తీర్చుకున్నారు సాయంత్రం మహిళా కోలాటాలు గ్రామీణ క్రీడా పోటీలతో తీర్థాలు సందడిగా మారాయి రాత్రి గ్రామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.