గ్రామస్థాయి బాలల సంక్షేమ రక్షణ కమిటీ

జనం న్యూస్ 13.2.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు: మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో గ్రామస్థాయి బాలల సంక్షేమ రక్షణ కమిటీ వేయడం జరిగింది బాల కార్మికులు 18 ఏళ్లు నిండకముందే పెళ్లి చేసుకోవడం మరియు అంతేకాకుండా అక్కడక్కడ పని చేసుకుంటూ ఉండడం బాల కార్మికులను పెళ్లీడుకు వచ్చేదాకా పెళ్లి చేసుకోవద్దని బాలల రక్షణ కమిటీ ద్వారా గ్రామస్థాయిలో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కమిటీ నిర్వహించడం జరిగింది గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు అంగన్వాడీ టీచర్ వార్డ్ మెంబర్లు గ్రామస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు