ఉచిత కంటి వైద్య శిబిరం మరియు అన్నదానం కార్యక్రమం డాక్టర్లు రామలింగారెడ్డి మాక్స్ విజన్ కంటి వైద్య శిబిరం

జనం న్యూస్ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం12/02/2026 రిపోర్టర్ బి వివేక్ : ఈరోజు త్రిపురాంతకం మండలంలో గణపవరం మెట్ట దగ్గర విష్ణు వల్లభ పెట్రోల్ బంక్ ఉచిత కంటి వైద్య శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం డాక్టర్ రామలింగారెడ్డి మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి నరసరావుపేట వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో వృద్ధాప్యంలో ఉన్నవారు యవనులు అందరూ ఈ యొక్క క్యాంపును సద్వినియో వినియోగం చేసుకొని మెడిసిన్స్ అన్ని పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు