ఇసుక డంపులు స్వాధీనం

సాక్షి డిజిటల్ న్యూస్ 13 ఫిబ్రవరి : వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వచేసిన 30 ట్రిప్పుల ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే వలిగొండ మండలం గోకారం మూసి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా నిలువ చేశారు. వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వాటిని ఎస్సై యుగంధర్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్జాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఎవరైనా అక్రమంగా ఇసుక రమణ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయబడతాయని అన్నారు.