సాక్షి డిజిటల్ న్యూస్ 13 ఫిబ్రవరి, మహాదేవపూర్ మండలం (తులసి మహేష్) శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వాన పత్రికను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు కు మరియు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శైలజ రామయ్యర్ కు ఆహ్వాన పత్రికను అందించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.మహేష్ మరియు దేవాలయ ఉప ప్రధానార్చకులు పనకంటి పనీంద్ర శర్మ. ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు అర్చకుల వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.
