సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి :3 కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మండల కేంద్రంలోని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదుర్కొనే అవకాశం దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది భిక్నూర్ మండలం చుట్టూ ఇచ్చలవిడిగా ఫార్మ కంపెనీలు పెడుతున్నారు ప్రస్తుతం కంపెనీలు పెడుతున్నారు ప్రస్తుతం ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెద్ద మల్లారెడ్డి కి అనుకొని ఇప్పటికే MSN కంపెనీ నడుస్తుంది దానివల్ల చాలామంది ఆరోగ్య పాలై చనిపోవడం కూడా జరిగింది పంట పొలాలు కూడా అట్టడుగు పోయాయి మండలంలోని గ్రామాల ప్రజలు ప్రాణాలకు హాని కలిగించే ఇటువంటి ఫార్మా కంపెనీలు మాకు వద్దని ముక్తకంఠంతో ప్రజలు ఒకే గొంతుకై కోరుకుంటున్నారని పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ కోడూరి సాయి గౌడ్ అన్నారు ఇన్ని రోజులు గడుస్తున్నా గాని కనీసం అధికారులు పట్టించుకున్న పాపను పట్టించుకునే పాపన పోలేదు నేను నా గ్రామంలో సంబంధించి న తోటి పాలకవర్గ సభ్యులు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పెద్దలు గ్రామస్తులు కలిసికట్టుగా ఏకతాటిపై ఉండి దేనికైనా సిద్ధంగా ఉంటామని సర్పంచ్ సాయ గౌడ్ హెచ్చరించారు.