స్పెషల్ జుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఎం రామదాస్

*స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బాధితులు చేపడుతున్న ఎం రాందాస్ *. పట్టుదల ఉంటే కానిది లేదనేది సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాందాస్ ఉదాహరణ *దగా పడ్డ దళితుల ఆత్మ గౌరవ ప్రతీక స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామదాసు *సాధారణమైన వ్యక్తిగా అసాధారణమైన పదవిని పొందిన రాందాస్ *మేధో శక్తికి ఏ పదవి అయినా సాగిల పడాల్సిందే

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; భద్రాచలం లంబాడి కాలనీకి చెందిన ఎం రాందాస్ ఓ దళిత కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఎంతటి బాధనైనా బరువునైనా ఓపికతో మోయగలిగే నిండు మనసున్న వ్యక్తి ఆటంకాలు ఎన్ని ఎదురైనా పట్టు విడవని వ్యక్తి మొక్కవోని దీక్షతో చదువే జ్ఞానాన్ని అందిస్తుందని, ఆ చదువుని కొనసాగిస్తూ అందరి మన్ననలను పొందాడు పొగడ్తలకు లొంగని దిట్టవు గుండె గలవాడు. ఎన్ని అవరోధంలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యశాలి అంబేద్కర్ వారసుడిగా మానవతావాదిగా ఎదిగిన గొప్ప మేధావి ఎం రాందాస్ దేనినైనా క్షుణ్ణంగా పరిశీలించి గాని ఒక నిర్ణయానికి వచ్చే పరిశోధకుడు అన్యాయం అంటే గిట్టని వ్యక్తి అనగారిన కులం లో పుట్టిన పేదరికం పెనవేసుకున్న వెనకడుగు వేయకుండా విమర్శకుల ప్రశంసలు పొందే అంత గొప్ప వ్యక్తి ఎం రాందాస్ భద్రాచలం జ్యుడీషియల్ కోర్టులో స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రామదాసుకి. అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని వృత్తి దైవంగా భావించిన స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ రాందాస్ కి మరెన్నో ఉన్నత స్థాయి పదవులు అధిరోహించాలని ఆశిద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *