సాక్షి డిజిటల్ న్యూస్ వైరా 3/2026, ఖమ్మం జిల్లా వైరా ఒకటో వార్డు.. మద్దెల రవి . రెండో వార్డు …తిరుపతి శివకుమారి. మూడో వార్డ.. కారుకొండ బోస్ . నాలుగో వార్డు …నిమ్మ తోట జయమ్మ. ఐదో వార్డు ..కట్ట స్వరూప రాణి; ఆరో వార్డు …మాదినేని రజిని (సిపిఎం)” ఏడో వార్డు.. పనితి శాంతయ్య. ఎనిమిదో వార్డు.. చిలక చిన్న కోటయ్య. 9వ వార్డు ..గుడిమెట్ల రజిత ( సిపిఎం) పదో వార్డు.. కిన్నెర కృష్ణ (సిపిఎం) 11వ వార్డు.. దొంతబోయిన వెంకటేశ్వర్లు 12వ ..వార్డు మాదినేని సునీత 13వ వార్డు ..మాదిలేని రజిని 14వ వార్డు.. వాంకుడోత్ వీరన్న 15వ వార్డు… నల్లమోతు శైలజ ( సిపిఐ) 16 వార్డు.. రాచబంటి బాలకృష్ణ 17వ వార్డు ..మాచర్ల పద్మ 18 వ వార్డు ..రాచబంటి శ్రీదేవి 19 వ ..వార్డు దామ ఉమా 20వ వార్డు.. ఆదూరి రాధ.