వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు&మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కి శుభాకాంక్షలు

★వైఎస్ఆర్ కడప జిల్లా యువజన విభాగం జాయింట్ సెక్రెటరీ కుంట్లపల్లి వెంకటేశ్వర రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్: కడప ఫిబ్రవరి.4 ప్రతినిధి: వెంకటేష్ కొన్నిపాటి రాజమండ్రి స్వగృహం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా ని కలసిన వైయస్సార్ కడప జిల్లా యువజన విభాగం జాయింట్ సెక్రెటరీ కుంట్లపల్లి వెంకటేశ్వర రెడ్డి అయన కు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.