పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 కరీంనగర్ న్యూస్: విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య మరియు ఉప సర్పంచ్ పొత్తూరి శైలజ 3వ అంగన్వాడి సెంటర్లో ఒకటి నుండి మూడు సంవత్సరాల పిల్లలకు బాలామృతం మరియు ఎగ్స్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఉప సర్పంచ్ పొత్తూరి శైలజ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలకు పిల్లల తల్లులకు బాలామృతం పై వారి సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ దొబ్బల లక్ష్మి ఆయమ్మ దుమాల అనిత మరియు పిల్లల తల్లులు పాల్గొన్నారు.