విద్యుత్ లోక్ అదాలత్

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4/2/26 కొమురం భీం ఆసిఫాబాద్ జై నూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ వార్తా విశ్లేషణ :విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి 04.02.2026 బుధవారం నాడు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు విద్యుత్ వినియోగదారుల బిల్లుల సమస్య పరిష్కారం కొరకు లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదిక జైనూర్ సబ్ స్టేషన్ లో. మా యొక్క ERO ఎకౌంట్ సిబ్బంది అందుబాటులో ఉంటారు ఏమైనా ఇబ్బంది వున్నా బిల్లు సరిచేయడం జరుగుతుంది. కావున ఆసిఫాబాద్ Rural Sub- Division పరిధిలోని Jainoor, sirpur U మరియు Lingapur మండలాల్లోని వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోగలరని మనవి. Banda Veeresham *DEE/operation/Asifabad *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *