విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 03 పెబ్బేరు: మండల పరిధిలోని కంచిరావుపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని మంగళవారం గ్రామ సర్పంచ్ అరుణ జైపాల్ ఆకస్మాసికంగా తనకి చేయడం జరిగింది, ఈ సందర్భంగా మెనూ ప్రకారంగా భోజనము, కూరగాయలు మంచిగా వండుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకుని ఆమె విద్యార్థులకు భోజనం వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు వార్డ్ సభ్యులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు