రూ. 32 లక్షలతో పంచాయితీ భవనం మంజూరు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3, మండలంలో మూలపేట పంచాయతీలో మంగళవారం నూతన భవన నిర్మాణాన్ని సర్పంచ్ రావుల వెంకటలక్ష్మి డౌనూరు సెగ్మెంట్ ఎంపీటీసీ బీడీజన అప్పారావు చేతులు మీదులుగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన పనులు ప్రారంభించారు.ఆమె మాట్లాడుతూ పంచాయతీ భవనాన్ని ఎన్ఆర్ఇజిఎస్/ఆర్జిఎస్ఏ నిధులు రూ.32 లక్షల మంజూరైనట్లు సర్పంచ్ రావుల వెంకటలక్ష్మి తెలిపారు.ఈ కార్యక్రమానికి మూలపేట సర్పంచ్ రావుల వెంకటలక్ష్మి,ఎంపిటిసి బిరుజన అప్పారావు, వైస్ సర్పంచ్ బుక్క చిన్నబ్బాయి (చంటి ),పేట్ల గాంధీ,పంచాయతీ కార్యదర్శి రవీంద్ర కుమార్, పైసా ఉపాధ్యక్షులు దేపూరి రాజబాబు,పాంగి దాసు,ఉల్లి రామూర్తి,కూటమి నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు వార్డు మెంబర్ అరిమెల చలపతిరావు, దేవోజీ వరాహలరావు,దుంప సింహాచలం,Exఎంపీటీసీ బిత్తర కళ్యాణం, Ex వైస్ సర్పంచ్ దుంప రాజుబాబు,ఫీల్డ్ అసిస్టెంట్, సింహాచలం,కాంతమ్మ, వైస్సార్సీపీ, కన్వీనర్,గ్రామ పెద్దలు నీలాపు జోగి నాయుడు, మారా నాగేశ్వరరావు,నీలాపు కొండబాబు, దుంప తరుణ్ కుమార్, దేపూరి వెంగలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *