మూడో రోజు తిరుపతమ్మ అమ్మవారి తిరుణాల మహోత్సవంలో భాగంగా పాలు పొంగళ్ళు అంకసేవ కార్యక్రమం ఘనంగా ప్రారంభం

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఫిబ్రవరి 3 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున ఈ మూడో రోజు తిరుపతమ్మ అమ్మవారి తిరుణాల మహోత్సవంలో భాగంగా పాలు పొంగళ్ళు అంకసేవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. తేదీ 03/02/2026 శ్రీ అమ్మవారి పెద్ద తిరునాళ్ల -2026 లో మూడవ రోజు ఉదయ పొంగళ్ళు -అంకసేవ కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయినది. కార్యక్రమాములో అశేషంగా భక్తులు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్ బాబు , పాలకవర్గ సభ్యులు గుగూలొ తు రమేష్ కల్లూరు శ్రీవాణి. కొలిపాక హైమావతి. పాకాల పార్టీ అనసూయ. గజ్జి పెద్ద ఆంజనేయులు. శనగవరపు వెంకటేశ్వరరావు శాస్త్రి కర్నాటి.కవిత . ఓర్సు సూరమ్మ తన్నీరు గోపీనాథ్ పి జోష్ణప్రియ. సర్పినేని అప్పారావు మరియు ఆలయ సిబ్బంది భక్తులు గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి బి మహేశ్వర్ రెడ్డి తెలియపరిచారు.