మహిళల భద్రతకు టి -సేఫ్ రక్షణ కవచం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. …..

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి :3 కామారెడ్డి జిల్లా ప్రతినిధి, పిట్ల :అనిల్ కుమార్, ఒంటరి ప్రయాణాల్లో మహిళలకు తోడుగా ఉండే టి టి -సేఫ్ యాప్‌పై అవగాహన వీడియోను జిల్లా ఎస్పీ విడుదల చేశారు ప్రతి 15నిమిషాలకోసారి కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ ఆపదలో ఉంటే తక్షణ పోలీసు సహాయం మీ భద్రతే మా బాధ్యత నిర్భయంగా ముందడుగు వేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *