సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4/2026, మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్ ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమణలే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే రేకుల షెడ్లు, ప్రీకాస్ట్‌వాల్స్ వేసి అక్రమ నిర్మాణాలు చేయడం యథేచ్ఛగా జరుగుతున్నది. బోడుప్పల్ పరిధి లోని రెచ్చిపోతున్న అక్రమార్కులు ఏకంగా ప్రభుత్వ స్థలం లో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు వెలిసాయి బోడుప్పల్ సర్కిల్ అంబేద్కర్ నగర్ ఫేస్ 3 లో రాత్రికి రాత్రే ప్రభుత్వ స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే 22 మంత్రంగా కూల్చివేతలు చేశారు వెంటనే అధికారులు స్పందించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిలలో రక్షించాలంటూ స్థానికులు కోరుకుంటున్నారు.
