సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టార్ భైరం నారాయణ 3 ఫిఫ్రవరి 2026, జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే శ్రీ ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ రథోత్సవం సందర్భంగా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ _ప్రశాంతి గార్లు పోచమ్మ తల్లీ దర్శనం చేసుకున్నారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ మసర్తి నర్సయ్య గారు సర్పంచ్ నక్క రాజవ్వ మరియు ఉప సర్పంచ్ జంగ లావణ్య శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులతో వేముల సుభాష్ దంపతులను శాలువ తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగునూరి నర్సగౌడ్, తాడేపు లింగన్న, పరుమాల శ్రీనివాస్, కాసేట్టి రమేష్, దూడ లక్ష్మణ్, నక్క సాగర్ తదితరులు పాల్గొన్నారు.