బావిగడ్డ యల్లమ్మ కుంభోత్సవ కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4 కర్నూలు జిల్లా కౌతలళం మండలం కౌతాళం మండలం రౌడూరు గ్రామంలో నాయకులు ఆహ్వానం మేరకు శ్రీ బావిగడ్డ యల్లమ్మ కుంభోత్సవ కార్యక్రమములో పాల్గొన కౌతాళం మండల అధ్యక్షుడు సతీష్ నాయుడు ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరారు.ఈ కార్యక్రమములో సతీష్ నాయుడు సొసైటీ బ్యాంకు చైర్మన్ బోయ మారెప్ప, కురువ వీరేష్, జనసేన మండల నాయకులు రామాంజినేయులు,జి. రమేష్, రామాంజినేయులు, లింగేష్, అమ్మవాలి, నభిసాబ్, నాగరాజు మొదలగు గ్రామ నాయకులు పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *