బాదం పెళ్లి గోదావరి నది ఉష్కెను టెండర్ వేయాలి

*ఇందిరమ్మ ఇండ్లకు అందించాలి. టైగర్ జోన్ ఆంక్షలు ఎత్తివేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని ప్రభుత్వ పనులకి సంక్షేమ అభివృద్ధి మండల డెవలప్మెంట్ కోసం మరియు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక ప్రధాన వనరులుగా బాదం పెళ్లి గోదావరి నదిలో లక్షలాది క్యూబిక్ మీటర్లు ఉన్నప్పటికీ సెన్సిటివిటీ జోన్ టైగర్ జోన్తో ఆంక్షలు విధిస్తూ ఇసుక రాకుండా అటవీశాఖ అధికారులు అడవికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి ఇసుక ప్రజల హక్కు కాదు అని తెలుపుతున్నారు దూరప్రాంతాలైన చెన్నూర్ కాళేశ్వరం నుండి తేవడం అధిక భారంతో కూడుకున్న సమస్య స్థానిక అవసరాలకు గోదావరి ఇసుకను అందించాలి వర్షాకాలం సమీపిస్తే దిగువ ప్రాంతానికి విలువైన నాణ్యమైన లక్షలాది టన్నుల ఇసుక దిగువ ప్రాంతానికి వెళుతుంది అని స్థానిక మండలంలోని ప్రజానీకం ఆవేదన వ్యక్తపరిచారు అటవీశాఖ అధికారులు దయచేసి ఉన్నతాధికారులకు తెలిపి ఇసుక టెండర్ను రెవెన్యూ పరిధిలోకి తీసుకురావాలి అన్నారు ఇంధన్ పెళ్లి కొమురం భీమ్ చౌరస్తాలో అటవీ శాఖ ఉన్నత అధికారులను గ్రామస్తులు అడ్డగించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *