ప్రెస్ క్లబ్ నూతన బ్రోచర్ని ఆవిష్కరించిన తహసిల్దార్

నెలకొండపల్లి (సాక్షి ప్రతినిధి పసుపులేటి లింగస్వామి) ఫిబ్రవరి 3 నేలకొండపల్లి భక్తరామదాసు ప్రెస్ క్లబ్ నూతన బ్రౌచర్ ఆవిష్కరించిన నేలకొండపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో భక్త రామదాసు ప్రెస్ అధ్యక్షులు, ఎల్లుట్ల సైదులు.. కార్యదర్శి దుడ్డెల సంజయ్.. ఉపాధ్యక్షులు పంబ సూర్య.. సహాయ కార్యదర్శి సిహెచ్ ముక్కంటి… కోశాధికారిగా టి వీరభద్రం…సభ్యులు కుక్కల ఆదాం, యం రవి… యడవల్లి సైదులు.. అవిటి మధు, షేక్ సయ్యద్ ఖాసిం, యలమంచిరావు, పంబ రవి, తీగ శ్రీనివాసరావు, పంబ శ్రీనివాసరావు, గంజి బ్రహ్మం, వాసం రాజేంద్రప్రసాద్, విజయ దళపతి, .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *