పయనించే సూర్యుడు 4-2-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపల్లిమండల కేంద్రంలో నాయీ బ్రాహ్మణులు అన్ని రంగాలలో వెనుకబడి వున్నారు భవిష్యత్ లో విద్య, సేవ, రాజకీయ అన్ని రంగాలలో ముందుకు తీసుకోని రావడానికి ఈ పదవి చెప్పట్టడం జరిగింది అని అన్నారు. నాయీ బ్రాహ్మణ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పట్టణ యూత్ అధ్యక్షును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎస్సీ. ఎస్టి జేఏసీ జిల్లా అధ్యక్షులు, మనలా కిషన్ నియోజకవర్గ కన్వీనర్ అమరాపెల్లి నారాయణ,పట్టణ అధ్యక్షులు,ఎనగందుల గంగాధర్,మాజీ మండల ఎనగందుల తిరుపతి, మల్లన్నపేట ఉప సర్పంచ్ ముత్యాల స్వామి,యూత్ సభ్యులు, స్వామి, తిరుమలేష్, రాకేష్,తిరుపతి, చింటూ, అజిత్, మహేష్ గంగరాజాo తదితరులు పాల్గొన్నారు…