సాక్షి డిజిటల్ న్యూస్ బోవెన్‌పల్లి రిపోర్టర్ నటరాజ్ గౌడ్ జనవరి 4 శ్రీ నాయి బ్రాహ్మణ సంఘం బోయిన్పల్లి ఎలక్షన్ 03 ఫిబ్రవరి 2026 (మొత్తం మెంబర్స్ 122) బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ నిర్వహించారు అధ్యక్షునికి నాచుపల్లి శివకుమార్ నాయి కి 83 ఓట్లు వచ్చాయి ప్రత్యర్థి అభ్యర్థి లక్ష్మీనారాయణకు 39 .. ప్రధాన కార్యదర్శి సజన కుమార్ 83 ఓట్లు రాగా ప్రత్యర్థి అభ్యర్థికి 39 ఓట్లు వచ్చాయి.. క్యాషియర్: తూముకుంట మల్లేష్ కి 83 ఓట్లు రాగా ప్రత్యర్థి అభ్యర్థికి 39 ఓట్లు వచ్చాయి.. ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ . జాతీయ అధ్యక్షులు అవకు జగదీష్ రాష్ట్ర అధ్యక్షులు, చుక్క నరసింహులు గారు కలసి
నూతన అధ్యక్షులు శివకుమార్ కి విజేత పత్రము అందజేశారు.. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అడ్వైజర్లు
యాదగిరి , చిరంజీవి మోహన్, లక్ష్మీనారాయణ . లక్ష్మణ్, ఆంజనేయులు, రమేష్, తదితరులు మిగతా నాయిబ్రహ్మ సోదరులు పాల్గొన్నారు…