సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాజుల రామనాథం: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం లోని జలాల్పూర్ గ్రామాన్ని సెంట్రల్ ఆడిట్ బృందం సందర్శించారు,స్తానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలకి సంబంధించిన అభివృద్ధి పనులను పరిశీలించారు,సిమెంట్ రోడ్, డ్రైనేజ్,డంపింగ్ యార్డు,వాటర్ శానిటేషన్ మొదలగు పనులను తనిఖీ చేశారు,వారి వెంట ఎమ్ పీ ఓ గంగామోహన్,కరిబార్ వేణు, తదితరులు పాల్గొన్నారు,