నేలకొండపల్లి (సాక్షి ప్రతినిధి పసుపులేటి లింగస్వామి) 03/02/2026 చెరువుమాదారo పల్లె దవాఖానలో
టీకాలు మందుల నిల్వకు ఉపయోగపడుతుంది చెరువుమాధారం గ్రామ యువత 15 మంది కలిసి ప్రైజ్ ఏర్పాటు చేశారు. చెరువు మాదారం పల్లె దవాఖాన ను అందరూ ఉపయోగించుకోగలరని గ్రామ సర్పంచ్ అమర గాని ఎల్లయ్య కోరారు ఈ కార్యక్రమంలో ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసిన దాతలు మరియు తదితరులు పాల్గొన్నారు.