సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్, ధర్పల్లి మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్పల్లి ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో గోవిందుపల్లి గ్రామంలో ఈరోజు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపును ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. జ్యోతి మేడం విలేజ్ సర్పంచి భాగ్య,మరియు వారి కుమారుడు శేఖర్ గౌడ్,విలేజ్ సెక్రటరీ సెక్రెటరీ రాజ్ కుమార్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ భగత్ మిగతా వార్డ్ మెంబర్లు పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కి కి తగిన సూచనలు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నడవాలని సూచించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ కుమారస్వామి డాక్టర్ రామ్ చందర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు అనగా ఫిబ్రవరి 3 2026 తారీకు నుండి ఫిబ్రవరి 9 2026 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది.