గజ్వెల్ ప్రంజ్ఞాపూర్ పనేండవ వార్డు కొన్సలర్ అభ్యర్థి డి ప్రతఫ్ రెడ్డి నామినేషన్ దఖలా

పయనించే సూర్యడు గజ్వెల్ ఫిబ్రవరి 2గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రంజ్ఞాపూర్ మున్సిపల్ స్థానికడి ప్రతాఫ్ రెడ్డి మమత మున్సిపల్ ఏ న్నికలో భాగంగా బి ఆర్ ఎస్ పరిచిన పదిహేనవా కొన్సలర్ అభ్యర్థి గా డి ప్రతాఫ్ రెడ్డి నామీనేషన్ దఖలా చేశారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నామీద నమ్మకం ఉంచి తెలంగాణతొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్. కేటీర్ హరీష్ రావు ఉమ్మా డి మెదక్ జిల్లా ఏం ఏ ల్ సి డక్టర్ యాదవ రెడ్డి గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి వంటర్ ప్రతాఫ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపరు పండవ వార్డు ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసారు కారు గుర్తుకు మీ అమూల్య మైన ఓటు వేసి భారీ మెజారిటీ గేపిపించాలని ఆమె అన్నారు విరితో బి ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *