గజ్వెల్ ప్రంజ్ఞాపూర్ పదిహేనవా వార్డు కొన్సలర్ అభ్యర్థి నక్క సంతోష్ రాములు గౌడ్ నామినేషన్ దఖలా

పయనించే సూర్యడు గజ్వెల్ ఫిబ్రవరి 4గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రంజ్ఞాపూర్ మున్సిపల్ స్థానికనక్క సంతోష్ రాములు గౌడ్ మమత మున్సిపల్ ఏ న్నికలో భాగంగా కాంగ్రెస్ బల పరిచిన పదిహేనవా కొన్సలర్ అభ్యర్థి గా నక్క సంతోష్ రాములు గౌడ్ నామీనేషన్ దఖలా చేశారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నామీద నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సారెడ్డి జిల్లా ఇంచార్జి అంక్ష రెడ్డి కృతజ్ఞతలు తెలిపరు ఒకటావో వార్డు ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తుకు మీ అమూల్య మైన ఓటు వేసి భారీ మెజారిటీ గేపిపించాలని ఆమె అన్నారు విరితో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *