ఉరుకుంద ఈరన్న స్వామి మరియు శ్రీ బుడుమల దొడ్డి ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4 కర్నూలు జిల్లా కౌతాళం మండలం కౌతాళం మండలం ప్రముఖ పుణ్యక్షేత్ర మైన ఉరుకుంద ఈరన్న స్వామిని వై బాలనాగరెడ్డి దర్శించుకోవడం జరిగింది ముందుగా ఆలయ అధికారి సూపరేండెంట్ వెంకటేశ్వర్లు పూజారులు ఘనంగా స్వాగతం పలికారు స్వామి వారిని ప్రత్యేక పూజలు మంగళారతులు చేసి ప్రసాదం అందించడం జరిగింది మరియు శ్రీ బుడుమల దొడ్డి ఆంజనేయస్వామి ని దర్శించుకోవడం జరిగింది ప్రత్యేక పూజలు చేసి ముక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఉరుకుంద మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మల్లికార్జున గౌడ్, కామవరం మహేందర్ రెడ్డి కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.