ఆదర్శ పాఠశాల లో ఆరవ తరగతి లో చేరిక కు (2026-27) సంవత్సరం కి దరఖాస్తు స్వీకరణ

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 03:రిపోర్టర్ తిరుపతి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి గాను (2026-27) ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థుల చేరికకు ఖాళీలు కలవు ఆసక్తి గల విద్యార్థులు ఆదర్శ పాఠశాలలో చేరుటకు ఈనెల 28వ తారీకు వరకు అవకాశం కలదు మీ దగ్గరలోని మీసేవ కేంద్రంలో గాని లేదా పాఠశాలకు వచ్చిన దరఖాస్తు చేయబడును కాబట్టి విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారనిFAC ప్రిన్సిపాల్ & ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం తెలియజేయడం జరిగింది. ఎలాంటే సందేహాలున్న సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9963360524అందుబాటులో ఉన్నట్టు తెలియజేయడం జరిగింది.