సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని ఇంధన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లతోపాటు అనేక అభివృద్ధి పనులు ఇసుక లేక పనులు ఆగిన సందర్భంగా వందలాదిమంది ప్రజానీకం యువత గ్రామస్తులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కొమరం భీమ్ చౌరస్తాలో నిరసనగా రోడ్డుపై కేటాయించారు అటవీ శాఖ ఉన్నత అధికారులు ఎఫ్ డి పి టి మరియు స్థానిక మంచిర్యాల జిల్లా జన్నారం మండలం డి ఎఫ్ ఓ ఎఫ్ డి ఓ ఎఫ్ ఆర్ ఓ ఫారెస్ట్ అధికారుల బృందం ప్రయాణిస్తున్న కాన్వాయిని నిలుపుదల చేసి రెవెన్యూ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల ఇసుక నిరుద్యోగులైన ట్రాక్టర్ యజమానులు తీసుక వస్తూ ఉంటే ఫారెస్ట్ ఎఫ్ ఆర్ ఓ ఎఫ్ డి ఓ డి ఎఫ్ ఓ పర్మిషన్స్ సంతకాలు లేకుండా అనేక ఒత్తిడీలు చేసి ట్రాక్టర్లకు లక్షలాది రూపాయల ఫైన్లు విధిస్తూ ఇబ్బందులు చేస్తున్న పరిస్థితిని నిరసన రూపంలో భారీ సంఖ్యలో ప్రజానీకం పాల్గొని తెలిపారు బాదం పెళ్లి గోదావరి నది ముర్రిగూడెం వాగు ఇసుకను అందించాలి అని కోరారు.