సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19 ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి, అందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంకి చెందిన గంగమొల్ల జైపాల్ భార్య ప్రమీల కు 34,000 సీఎం సహాయ నిది నుండి మంజూరు అయినా చెక్కును తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ఫోరమ్ కార్యదర్శి అవినాష్ కుమార్, గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఉప్పు శంకరప్పా అందించారు. వారు మాట్లాడుతూ గ్రామంలో పార్టీలకు అతీతంగా ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉన్న గౌరవ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానరసింహ గారి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నాము అని అన్నారు.