శ్రీ శ్రీ శ్రీ భక్త మార్కండేయ ఆలయం కోనేరు శుభ్రత కార్యక్రమం….

సాక్షి డిజిటల్ న్యూస్ మరికల్,29, 2026( రిపోర్టర్ ఇమామ్ ) నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో శివ స్వాములు, గురు స్వాములు ఆధ్వర్యంలో బుధవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న కోనేరును పరిశుభ్రత కార్యక్రమాన్ని భక్తి, శ్రద్ధ, సేవాభావంతో శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన శివ స్వాములు పాల్గొనడం జరిగింది.